Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pippa Ishaan And Mrinal Thakurs Movie To Be Released In Ott

Pippa : ఓటీటీ లో విడుదల కాబోతున్న ఇషాన్, మృణాల్ ఠాకూర్ మూవీ..

Published Date :November 4, 2023 , 10:48 pm
By Murali Krishna
Pippa : ఓటీటీ లో విడుదల కాబోతున్న ఇషాన్, మృణాల్ ఠాకూర్ మూవీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ మరియు నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పిప్పా ఈ సినిమా 1971 ఇండియా – పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది.ఈ యుద్ధంలో బంగ్లాదేశ్‍ కు భారత్ సహకరించింది. ఈ పిప్పా చిత్రంలో కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ నటించారు. ఈ చిత్రాన్ని రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. తాజాగా పిప్పా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.పిప్పా సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. యుద్ధంలో కెప్టెన్ బలరామ్ మెహతా చూపిన దేశభక్తి, పోరాట పటిమను ఈ సినిమాలో మేకర్స్ చూపించనున్నారు.

పిప్పా చిత్రంలో మృణాల్ ఠాకూర్, ప్రియాన్షు పైన్యులీ మరియు సోనీ రజ్దాన్ కూడా కీలకపాత్రలు పోషించారు. కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ ఎంతో అద్భుతంగా నటించారు..ఇండియా – పాకిస్థాన్ యుద్ధంలో గరీబ్‍పూర్ పోరు గురించి ఈ సినిమాలో కీలకంగా ఉండనుంది. బంగ్లాదేశ్‍కు స్వాతంత్య్రం రావడంలో ఈ యుద్దం ముఖ్య పాత్ర పోషించింది.పిప్పా సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ఆర్ఎస్‍వీపీ బ్యానర్‌పై రోనీ స్క్రీవాలా మరియు రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు..ఇటీవలే పిప్పా ట్రైలర్ వచ్చింది. “మనం సైనికుల్లానే తలపడాలి. సైనికుల్లాగే చంపాలి. సైనికుల్లాగే చావాలి” అనే లాంటి డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ మొత్తం చాలా సిరీయస్‍గా ఎంతో ఆసక్తికరంగా సాగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ishaan Khatter
  • Mrunal Thakur
  • Pippa

తాజావార్తలు

  • Yamuna River: యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం.. స్పాట్‌లో 9 మంది మృతి..

  • Amit Shah: బాబ్రీ మసీదు వాళ్లతో కలవడం కన్నా, 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటాం

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions