AP MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్య?
- రాష్ట్రంలో ఇప్పుడే చల్లారిన అసెంబ్లీ ఎన్నికల వేడి
- మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు
- గతంలో ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసి జనసేనలో చేరిన వంశీ కృష్ణ
- ఆయన స్థానం ఖాళీ అవ్వడంతో ఉప ఎన్నిక అనివార్యం
- వైసీపీ తరఫున బరిలో మాజీ మంత్రి బొత్స
- కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్య ఖరారు చేసినట్లు సమాచారం
- నేడు అధికారికంగా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. తాజాగా రాజకీయ పార్టీలకు మళ్లీ పరీక్ష మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయన రాజీనామాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే శాసనమండలి ఛైర్మన్ ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ కూటమి ఎలాగైన ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహా రచన చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ ఇప్పటికే ఉత్తరాంధ్రాలో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణను అభ్యర్థిగా ప్రకటించింది.
READ MORE: Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్యను ఖారారు చేసినట్లు తెలుస్తోంది. నారాయణ పేరు దాదాపు ఖరారు చేశారు. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. పీలా గోవింద సత్య 2014-19 మధ్య అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో పోటీకి అవకాశం లభించలేదు. కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను మంత్రులకు అప్పజెప్పింది కూటమి ప్రభుత్వం. అచ్చన్నాయుడు, అనిత, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే వైసీపీ తరపున మాజీ మంత్రి కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఎన్నికల బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?