Harassment: మైనర్ బాలికపై అత్యాచారం.. 8 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment: రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. ఎన్ని కేసులు పెట్టినా.. శిక్షలు వేసినా మార్పు రావడంలేదు. తాజాగా విశాఖపట్నంలోని గోపాలపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఇంట్లో నుంచి అలిగి వచ్చిన మైనర్ బాలికను గోపాలపట్నం మెయిన్ రోడ్డులో కారెక్కించుకొని ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన అవసరం తీరిన తర్వాత ప్రహ్లాదపురంలో ఒక మహిళకు ఆ బాలికను అప్పజెప్పాడు ఆ నిందితుడు.
Read Also: Minister Srinivas Goud: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ఆ మహిళ మరో ముగ్గురు యువకులతో అత్యాచారానికి ప్రోత్సహించింది. అనంతరం విడిచిపెట్టడంతో ఆ బాలిక గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ అత్యాచార ఘటనలో మహిళతో పాటు మరో ఎనిమిది మందిని గోపాలపట్నం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ అత్యాచార కేసులో ఒక విలేఖరి కూడా ఉన్నట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం మైనర్ బాలిక కనపడటం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఆ బాలిక పాత గోపాలపట్నానికి చెందిన దళిత మైనర్ బాలికగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!