Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home One Day World Cup Pcb Announce Pakistan Squad For Icc Odi World Cup 2023 Hassan Ali Replaces Naseem Shah Haris Rauf Get Place

World Cup 2023 Pakistan Squad: ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్‌.. నసీం షా ఔట్! ఊహించని ఆటగాళ్లకు చోటు

Published Date :September 22, 2023 , 1:09 pm
By Sampath Kumar
World Cup 2023 Pakistan Squad: ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్‌.. నసీం షా ఔట్! ఊహించని ఆటగాళ్లకు చోటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan Squad for ICC ODI World Cup 2023: భారత్‌ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం వెల్లడించింది. పాకిస్తాన్ జట్టుకు బాబర్‌ ఆజమ్ సారథ్యం వహించనున్నాడు. పాకిస్తాన్‌ జట్టులో ఇద్దరు ఊహించని ఆటగాళ్లకు చోటు దక్కింది. సెప్టెంబర్ 28 వరకు అన్ని జట్లకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే.

ఆసియా కప్‌ 2023లో గాయపడిన స్టార్‌ పేసర్‌ నసీం షా ప్రపంచకప్‌ 2023కి దూరమయ్యాడు. ఆసియా కప్‌ మధ్యలో వైదొలిగిన మరో స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ మాత్రం చోటు దక్కించుకున్నాడు. రవూఫ్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు పీసీబీ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే ఎవరూ ఊహించిన విధంగా పేసర్ హసన్‌ అలీ, స్పిన్నర్‌ ఉస్మా మీర్‌లకు పాక్ జట్టులో చోటు దక్కింది. నసీం షా స్ధానంలో అలీ ఎంపిక అయ్యాడు. రిజర్వ్‌ జాబితాలో మహ్మద్‌ హ్యారిస్‌, జమాన్‌ ఖాన్‌, అర్బర్‌ అహ్మద్‌లకు చోటు దక్కింది. ఆక్టోబర్‌ 6న హైదరాబాద్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Also Read: IND vs AUS 1st ODI: మరో మూడు వికెట్లు.. అశ్విన్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!

పాకిస్తాన్‌ జట్టు ఇదే:
బాబర్ ఆజమ్ (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (కీపర్‌), మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ ఆఫ్రిది, ఉసామా మీర్.
రిజర్వ్‌ ఆటగాళ్లు:
మహ్మద్ హరీస్, జమాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hassan Ali
  • naseem shah
  • ODI World Cup 2023
  • Pakista
  • Pakistan Squad

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions