PBKS vs SRH: ఆరెంజ్ ఆర్మీకి షాక్.. 220 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించిన పంజాబ్ కింగ్స్.!
- ఆరెంజ్ ఆర్మీకి షాక్..
- 220 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించిన పంజాబ్ కింగ్స్
- శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS vs SRH: ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 74 పరుగులతో విధ్వంసం సృష్టించగా, ట్రావిస్ హెడ్ (38), క్లాసెన్ (39) రాణించారు. పంజాబ్ బౌలర్లలో శశాంక్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీశారు.
సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!
Also Read
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
అయితే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 20 బంతుల్లో 57 పరుగులు చేసి మెరుపు దాడి చేయగా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (51) అర్ధశతకంతో అతనికి జత కలిశాడు. వీరిద్దరి ధాటికి పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మధ్యలో శివాంగ్ కుమార్ వరుసగా 3 వికెట్లు తీసి హైదరాబాద్‌ను రేసులోకి తెచ్చినా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్‌ను గెలిపించాడు. అయ్యర్ 33 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో శశాంక్ సింగ్ (16*) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 18.5 ఓవర్లలోనే 223 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!