Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Pbks Vs Lsg Ipl 2026 Punjab Kings Beat Lucknow By 54 Runs Priyansh Arya 93

PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

Published Date :April 20, 2026 , 7:32 am
By Kothuru Ram Kumar
  • పంజాబ్ కింగ్స్ 254/7 భారీ స్కోర్ నమోదు
  • ప్రియాంశ్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్
  • కూపర్ కానొల్లి 87 పరుగులతో కీలక భాగస్వామ్యం
  • లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 200/5కే పరిమితం
  • 54 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం..
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

PBKS vs LSG: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (PBKS) దూకుడును కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి న్యూచండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై 54 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ఈ ఇన్నింగ్స్‌ లో ప్రియాంశ్ ఆర్య LSG బౌలర్లపై విరుచుకపడి 37 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అతనికి తోడుగా కూపర్ కానొల్లి 46 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. చివర్లో స్టోయినిస్, శశాంక్ సింగ్ వేగంగా పరుగులు చేయడంతో టీమ్‌ 250+ చేరుకుంది.

Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

ఇక LSG 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఒత్తిడికి గురయ్యారు. మిచెల్ మార్ష్ (40), అయ్యుష్ బదోని (35), కెప్టెన్ రిషభ్ పంత్ (43) కొంత పోరాటం చేసినప్పటికీ, భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యారు. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేయగలిగారు. బౌలింగ్‌లో పంజాబ్ తరఫున మార్కో జాన్సన్ రెండు వికెట్లు తీసి LSGను కుదిపేశాడు. చాహల్ తన స్పిన్‌తో కీలక బ్రేక్ ఇచ్చాడు.

PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్

మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టు సమిష్టి ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తే వారు మెరుగైన ప్రదర్శన చేస్తారని, అదే తమ మంత్రం అని పేర్కొన్నాడు. కోచ్ రికీ పాంటింగ్ ప్రేరణ కూడా జట్టుకు ఉపయోగపడుతోందని చెప్పాడు. LSG కెప్టెన్ రిషభ్ పంత్ ఓటమిపై స్పందిస్తూ.. బ్యాటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని అంగీకరించాడు. జట్టు మీద నమ్మకం ఉందని, కానీ పంజాబ్ మంచి క్రికెట్ ఆడిందని అభినందించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు నమోదు చేసి, ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2026
  • pbks vs lsg
  • PBKS Win
  • Priyansh Arya
  • punjab kings vs lucknow super giants

తాజావార్తలు

  • PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

  • Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

  • Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions