Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pawan Kalyan Remix Songs Flop Sentiment Continues

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు కలిసిరాని రీమిక్స్‌లు.. ఏకంగా మూడు డిజాస్టర్లు

Published Date :April 9, 2026 , 7:57 am
By subbarao kilari
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు కలిసిరాని రీమిక్స్‌లు.. ఏకంగా మూడు డిజాస్టర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉండే పూనకాలే వేరు. అయితే పవన్ సినిమాల్లో పాత హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసినప్పుడల్లా బాక్సాఫీస్ వద్ద ఫలితం తలకిందులవుతుందనే ఒక బలమైన సెంటిమెంట్ చిత్ర పరిశ్రమలో ఉంది. తాజాగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ఈ ‘రీమిక్స్ ఫ్లాప్ సెంటిమెంట్’ మరోసారి నిజమైందనే చర్చ మొదలైంది. సాధారణంగా వేరే హీరోల పాత హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేయడం చూస్తుంటాం.

కానీ ఈసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పవన్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన తొలిప్రేమలోని క్లాసిక్ సాంగ్ ‘మనసై.. మనసై’ను రీమిక్స్ చేశారు. తన సొంత పాటనే వాడుకున్నా సరే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం గమనార్హం. పాట ఎవరిదైనా రీమిక్స్ టచ్ తగిలితే పవన్‌కు కలిసిరాదనే విషయం మరోసారి రుజువైంది. ఈ రీమిక్స్ సెంటిమెంట్ ఈనాటిది కాదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో పాత సాంగ్స్‌ను రీమిక్స్ చేసిన ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది.  తన స్వీయ దర్శకత్వంలో నటించిన జానీ ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘చిట్టి చెల్లెలు’ చిత్రంలోని ఐకానిక్ సాంగ్ ‘ఈ రేయి ఎంతో తియ్యనిది..’ను రీమిక్స్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తీన్మార్  చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘బస్తీ దొరసానీ’ పాటను రీమిక్స్ చేశారు. అప్పట్లో ఈ పాట మంచి ఊపు ఊపినా సినిమా మాత్రం పరాజయం పాలైంది. సాధారణంగా రీమిక్స్ పాటలు క్రేజ్ పెంచడానికి సహాయపడతాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ పాటలు ఎంత హిట్టయినా సినిమా ఫలితం మాత్రం నిరాశజనకంగానే ఉంటోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో కూడా అదే పునరావృతం కావడంతో ఇకపై పవన్ సినిమాల్లో రీమిక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Johnny Movie Songs
  • Manasai Song Remix
  • pawan kalyan
  • Power Star Flop Sentiment
  • Telugu Cinema Sentiments

తాజావార్తలు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు కలిసిరాని రీమిక్స్‌లు.. ఏకంగా మూడు డిజాస్టర్లు

  • David Miller: డ్రామా, థ్రిల్లర్, చివరికి నిరాశ.. ఆ చివరి ఓవర్‌లో అసలేం జరిగింది? మిల్లర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా?

  • Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions