What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్: నేడు కోల్‌కతా వర్సెస్ లక్నో.. రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా వేదికగా మ్యాచ్
* అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్.. అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ.. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్.. బరిలో 294 మంది అభ్యర్థులు
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
* బాపట్ల: నేడు వేమూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించనున్న సీఎం.. ఇప్పటి వరకు 22.79 లక్షల పట్టాదారు పుస్తకాలు రైతులకు అందజేత.. నేరుగా రైతులతో సమావేశంకానున్న సీఎం.. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం
* జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలకు కేటీఆర్.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న కేటీఆర్, గంగుల కమలాకర్.. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్న నేతలు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 4.10 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి 4.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 5.20 గంటలకు విమానంలో బయలుదేరి 7.10 గంటలకు బెంగుళూరు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 7.40 గంటలకు బెంగుళూరు లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..
* చిత్తూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన.. ఎన్సీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళ కళాశాల శతవార్షికోత్సవంలో పాల్గొననున్న వెంకయ్య నాయుడు..
* నేడు ఏలూరు జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి అనిత పర్యటన.. ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్, పెదవేగిలో నూతనంగా నిర్మించిన పెదవేగి సర్కిల్ భవనం, పెదపాడు లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ లను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత…
* తిరుమల: 5 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,017 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 26,863 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు
* అమరావతి: మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా నియంత్రణపై మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జీవోఎం సమావేశం.. ఏపీలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ప్రభుత్వం కసరత్తు.. నేటి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..