Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pawan Kalyan No New Movie Projects Og2 Update Official Clarification

Pawan Kalyan Creative Works: పవన్ ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయలేదు!

Published Date :March 23, 2026 , 7:11 pm
By Bhargav Chaganti
Pawan Kalyan Creative Works: పవన్ ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయలేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఒక స్పష్టత వచ్చింది, పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటంతో, ఆయన కొత్త సినిమాల గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎటువంటి కొత్త సినిమా ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కేవలం ప్రజా సేవకే పరిమితమయ్యారు. కొత్తగా ఏవైనా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తల్లో వాస్తవం లేదు. “ఆయన కొత్త సినిమాలను ప్రారంభించే ఆలోచనలో ఇప్పుడప్పుడే లేరు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా సినిమా ప్రాజెక్ట్ ఖరారైతే, అది అధికారికంగా ప్రకటిస్తారు” అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా ప్రకటించింది. అప్పటివరకు అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

Also Read :Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం OG సీక్వెల్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే, OG2 గురించి ఏవైనా వివరాలు ఉంటే, అవి నేరుగా పవన్ కళ్యాణ్ గారే సరైన సమయంలో స్వయంగా పంచుకుంటారు. అంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడదు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్‌ల కంటే ప్రజా క్షేత్రంలో ఉండటానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి, మెగాభిమానులు, జనసైనికులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Deputy CM
  • janasena chief
  • OG sequel news
  • OG2 update
  • pawan kalyan movies

తాజావార్తలు

  • JEE Mains 2026 Session 2: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పులు

  • Petrol-Diesel Crisis: యుద్ధంతో చమురు సంక్షోభం.. ఈ దేశాల్లో ప్రభుత్వోద్యోగులకు సెలవులు, ఆంక్షలు

  • CM Chandrababu : ఏపీలో మెగా స్టీల్ సిటీ.. రూ.1.36 లక్షల కోట్ల భారీ ప్రాజెక్ట్

  • Ragi Chapati: షుగర్‌కు చెక్.. బరువు తగ్గడానికి బెస్ట్ మంత్రం.. ఈ స్టైల్‌లో రాగి చపాతీ తింటే ఫలితం పక్కా!

  • Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions