Iran-Israel: ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి.. పార్క్ చేసిన అతి పెద్ద విమానం ధ్వంసం
- ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి
- పార్క్ చేసిన అతి పెద్ద విమానం ధ్వంసం
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు, ప్రాణ నష్టం జరుగుతున్నాయి. తాజాగా బుషెహర్ విమానాశ్రయంపై దాడి చేశాయి. దీంతో పార్క్ చేసిన ప్రయాణికుల విమానం ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం నేలపై ధ్వంసమైందని ఇరానియన్ మీడియా పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండ్ సెంటర్లు, క్షిపణి సౌకర్యాలు, వైమానిక రక్షణ, నాయకత్వ సమ్మేళనాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు కొనసాగుతున్నాయి.
Also Read
- Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
- Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
ఇది కూడా చదవండి: Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం లక్ష్యంగా దాడులు జరిగాయని తెలిపింది. రన్‌వే వెనుక ఆకాశం నుంచి బూడిద రంగు పొగ మేఘం పైకి లేచినట్లు చూపించే ఫొటోలను ప్రచురించింది. రాజధానికి పశ్చిమాన మెహ్రాబాద్ విమానాశ్రయం చుట్టూ ఉన్న ప్రాంతంపై దాడి చేశారని అది తెలిపింది.
ఇది కూడా చదవండి: Shivaji: అలా 1800 కోట్లు పోగొట్టుకున్న శివాజీ
A passenger plane was destroyed following the US-Israeli attack on Bushehr airport.
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/uoA2svZCl7
— Press TV 🔻 (@PressTV) March 3, 2026
తాజావార్తలు
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
-
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
-
White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!