Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్
- భద్రతా తనిఖీల తర్వాతే బోట్లకు అనుమతి
- పర్యాటకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయలుదేరే బోట్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.
పాపికొండల యాత్ర కోసం ముందుగానే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులకు పర్యాటక శాఖ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బోటు సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయానికి ఇటీవల జరిగిన ఓ ఘటన ప్రధాన కారణంగా నిలిచింది. ఈ నెల 13న 89 మంది పర్యాటకులతో బయలుదేరిన ‘శ్రీలక్ష్మి’ బోటుకు గోదావరి నదిలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బోటులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ అధికారులు వెంటనే స్పందించి ‘జలశ్రీ’ బోటును ఘటనాస్థలికి పంపించారు. అనంతరం పర్యాటకులను సురక్షితంగా మరో బోటులో తరలించారు.
Also Read
- IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
- Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్‌పై హిట్‌మ్యాన్ ఫైర్!
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
తాజావార్తలు
-
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
-
SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
-
IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
-
Senior Citizen Savings Scheme : సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ. 20,000 వడ్డీ… ఏ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!