Panchakarla Ramesh Babu: ఈ నెల 20న సాయంత్రం జనసేనలో చేరుతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchakarla Ramesh Babu: మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తాజాగా వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. ఈ నెల 20న పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు. మూడు రోజుల కిందట వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానన్న పంచకర్ల .. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి పార్టీలో పని చేయాలనుకుంటున్నానన్నారు. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి స్వాగతించారన్నారు. ఈ నెల 20న సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడే పార్టీలో చేరతానని.. సామాన్య కార్యకర్తలా పని చేస్తాను అని చెప్పారు. నా అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. రాష్ట్ర శ్రేయస్సుకు ఒక సైనికుడిలా పని చేస్తానని పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు.
Also Read: Viajayanagaram: ఉపాధ్యాయుడు కృష్ణ హత్యకేసు.. ఉద్దవోలులో ఉద్రిక్తత
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ఆత్మ గౌరవం దెబ్బతినటం వల్లే వైసీపీని వీడినట్లు పంచకర్ల రమేష్ బాబు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షత బాధ్యతలు ఇచ్చినా ఏడాదిలో పని చేసి చూపించానన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించాను అని నిరూపిస్తే గొంతు కోసుకుంటానన్నారు. వైవీ సుబ్బారెడ్డి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఇంత తొందరగా వేరే అభ్యర్థిని ప్రకటిస్తారని తాను ఎందుకు అనుకుంటానని.. టికెట్ అనేది అంశమే కాదన్నారు.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!