Palvai Sravanthi : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని అర్ధం అయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. రోజు రోజు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే.. నిన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరుతో ఓ ఆడియో టేపు వైరల్ అయ్యింది. దీంతో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు అంతా ఎన్నికల హడావుడిలోనే ఉన్నాం వెంకటరెడ్డి మాటలు ఇప్పుడే విన్నాను కానీ క్లారిటీగా లేకపోవడం వల్ల అర్ధం కాలేదు వెన్ను పాటు పొడుస్తున్నారని అర్ధం అయ్యిందని ఆమె అన్నారు.
Also Read : NFHS : తెలంగాణలో వెజ్ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుతో మనస్థాపానికి గురయ్యానన్న పాల్వాయి స్రవంతి.. మీ మద్దతు కావాలని అడిగినప్పుడు.. సాధ్యం కాదని ముందే చెప్పి ఉంటే బాగుండేది కానీ పూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పి ఇలా వెనకాల కుట్రలు చేయడం బాధించిందన్నారు. వెంకట్ రెడ్డి తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను కానీ ఇప్పుడు ఎన్నికల మీదనే నా దృష్టాంతా ఉందని ఆమె వెల్లడించారు. వెంకట్ రెడ్డి అంశం అధిష్టానం చూసుకుంటుందని, ఒక్కరిద్దరు నేతలతో మా కార్యకర్తల మనోబలం దెబ్బతీయలేరని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!