India- Pakistan: పొరుగు వారితో ఘర్షణ వద్దు.. స్నేహం చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, అక్కడి పంజాబ్ సీఎం మరియం నవాజ్ వేదాలు వల్లించింది. పొరుగున ఉన్న వారితో ఘర్షణ పడొద్దు.. స్నేహ హస్తం అందించాలంటూ తన తండ్రి మాటలను తెలిపింది. ఇక, నేను ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు.. పంజాబీ సోదరుల నుంచి శుభాకాంక్షలు వచ్చాయన్నారు. నేను పాకిస్థానీని.. అలాగే, పంజాబీని కూడా.. భారత పంజాబీల్లానే మేం కూడా ఆ భాష మాట్లాడాలనుకుంటున్నామన్నారు. మా తాత మియాన్ షరీఫ్.. అమృత్‌సర్‌లోని జాటి ఉమ్రాకు చెందినవారు. ఒక పంజాబీ భారతీయుడు జాటీ ఉమ్రా నుంచి మట్టిని తీసుకువచ్చి నాకు ఇస్తే.. దానిని నేను మా తాత సమాధి దగ్గర ఉంచానని చెప్పుకొచ్చింది. భారత్ నుంచి కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి వచ్చిన సిక్కులను ఉద్దేశించి మరియం నవాజ్ కామెంట్స్ చేసింది.
Read Also: TSPSC: పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఇదిలాఉంటే.. ఫిబ్రవరిలో మరియం పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టింది. పాకిస్థాన్ చరిత్రలో ఒక రాష్ట్రానికి మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. మరోవైపు, పాకిస్థాన్ లో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే వరకు ఆ దేశంతో చర్చలు ఉండవని భారత్ తేల్చి చెప్పింది. పొరుగు దేశాలతో తాము వాణిజ్య సంబంధాలను మళ్లీ కొనసాగించాలని కోరుకుంటామని.. ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!