High Cholesterol: ఈ భాగాలలో నొప్పిగా ఉందా? అధిక కొలెస్ట్రాల్ కావచ్చు.. జాగ్రత్త సుమీ
- కొలెస్ట్రాల్ అనేది శరీరంలో కనిపించే ఒక రకమైన కొవ్వు.
- ఈ భాగాలలో నొప్పిగా ఉందా..
- ఇది అధిక కొలెస్ట్రాల్ కావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Cholesterol: కొలెస్ట్రాల్ అనేది శరీరంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. ఇది శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే, ఇది కణాలను సరిచేయడంలో కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుంది. కానీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది గుండెపోటు, స్ట్రోక్స్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ దశల్లో నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. కానీ, కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని సాధారణ లక్షణాలు ఏంటంటే..
Also Read: Health Tips: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
అధిక కొలెస్ట్రాల్ ధమనులను గట్టిగా, ఇరుకైనదిగా చేస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. గుండెకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం అనిపించవచ్చు. దీనినే ఆంజినా అంటారు. అధిక కొలెస్ట్రాల్ కాళ్ళలో కూడా ధమనులను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, అలసట వంటివి వస్తాయి. నడక లేదా వ్యాయామం చేసేటప్పుడు ఇది ప్రత్యేకంగా అనుభూతి చెందుతుంది. దీనిని ఇంటర్‌మిటెంట్ క్లాడికేషన్ అంటారు.
Also Read: Actors Direction: యాక్టింగ్ చేస్తూనే డైరెక్టర్లుగా హిట్స్.. మరి మనోళ్లు?
ఇక అధిక కొలెస్ట్రాల్ వల్ల.. ఛాతీ నొప్పి, కాళ్ళలో నొప్పి, తలనొప్పి, తల తిరగడం, అలసట, వికారం, వాంతి, దృష్టి సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. ఇకపోతే అధిక కొలెస్ట్రాల్ కారణంగా.. ఊబకాయం, ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలకు దారి తీస్తాయి. ఇక వీటి నివారణ చర్యల విషయానికి వస్తే.. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. వాటికీ బదులు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ఇంకా రోజూ వ్యాయామం చేయండి. అలాగే సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించండి.
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!