High Cholesterol: కొలెస్ట్రాల్ అనేది శరీరంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. ఇది శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే, ఇది కణాలను సరిచేయడంలో కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుంది. కానీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది గుండెపోటు, స్ట్రోక్స్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ దశల్లో నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. కానీ, కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.…