Raai Laxmi : చేతిలో వైన్ గ్లాస్ తో రత్తాలు..బికినీ అందాలు అదుర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయ్ లక్ష్మి పేరు కన్నా రత్తాలు అనే పేరు చెబితే బాగా గుర్తు పెట్టుకుంటారు.. చిరంజీవి సినిమాలో రత్తాలు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కుర్ర కారు మనసు దోచుకుంది.. హీరోయిన్ గా ఫెమస్ అవ్వకున్నా ఐటమ్ సాంగ్స్ తో బాగా పాపులారీటిని అందుకుంది.. సోషల్ మీడియా మేడమ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం.. సందు దొరికితే ట్రిప్ లకు వెళుతూ రత్తాలు ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
రాయ్ లక్ష్మి హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అంతగా పేరును తీసుకురాలేదు.. దాంతో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గానే రానిస్తూ వచ్చింది.. స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నర్తించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. తాజాగా ఎక్కడికో వేకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.. బీచ్ దగ్గర చిల్ అవుతూ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా గుర్తింపు రాలేదు.. దాంతో ఐటమ్ సాంగ్స్ చేస్తూ వస్తుంది.. టాలీవుడ్ లో బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది.. అటు తమిళ్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ప్రస్తుతం కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..

తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!