Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oppo F27 Pro 5g Price In India Sale Date And Features

Oppo F27 Pro+ 5G Price: ఒప్పో నుంచి వాటర్‌ ప్రూఫ్‌ 5జీ ఫోన్‌.. సూపర్ లుకింగ్!

Published Date :June 14, 2024 , 12:22 pm
By Sampath Kumar
  • ఒప్పో మరో కొత్త 5జీ ఫోన్‌
  • తొలి వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
Oppo F27 Pro+ 5G Price: ఒప్పో నుంచి వాటర్‌ ప్రూఫ్‌ 5జీ ఫోన్‌.. సూపర్ లుకింగ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Oppo F27 Pro+ 5G Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ సంస్థ ‘ఒప్పో’ మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (జూన్ 13) రిలీజ్ చేసింది. నీరు, ధూళి వంటి వాటి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ 69 సర్టిఫికేషన్స్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. దేశీయ తొలి వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌ ఇదే అని ఒప్పో కంపెనీ పేర్కొంటోంది.ఎఫ్‌ 27 ప్రో ప్లస్ ఫోన్ ఆర్మర్డ్ బాడీ, ప్రీమియం లెదర్ ఫినిషింగ్‌ని కలిగి ఉంది.

Oppo F27 Pro+ 5G Price:
ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ వేరయంట్‌ ధర రూ.27,999గా కాగా.. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్‌ ప్రారంభం అయ్యాయి. జూన్‌ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తాయి. ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్ ఫోన్.. డస్క్‌ పింక్‌, మిడ్‌నైట్‌ నావీ రంగుల్లో లభించనుంది.

Oppo F27 Pro+ 5G Specs:
ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్ ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్‌ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్‌ రేటుతో 950 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌తో ఇది వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

Also Read: T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

Oppo F27 Pro+ 5G Camera and Battery:
ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ వెనక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్‌ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Oppo
  • Oppo F27 Pro+ 5G Battery
  • Oppo F27 Pro+ 5G Camera
  • Oppo F27 Pro+ 5G Flipkart
  • Oppo F27 Pro+ 5G Price

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions