Oppo F27 Pro+ 5G Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఒప్పో’ మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (జూన్ 13) రిలీజ్ చేసింది. నీరు, ధూళి వంటి వాటి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ 69 సర్టిఫికేషన్స్‌తో ఈ ఫోన్ వస్తోంది. దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదే అని…