Layoff : టెస్లాలో కొనసాగుతున్న లేఆఫ్.. మరో 10 శాతం ఉద్యోగుల తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది, ఈ ఏడాది ఆర్థిక కారణాల వల్ల పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించుకొనే పనిలో ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నారు.. ఈ ఏడాది కూడా ఎక్కువగా ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పటికే ఎన్నో కంపెనిలు ఉద్యోగుల ఉచకోత మొదలు పెట్టారు.. తాజాగా మరో కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించనుంది..
ప్రముఖ కంపెనీ టెస్లా ఇప్పటికే రెండుసార్లు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి తమ ఉద్యోగులను భారీగా తొలగిస్తుందని తెలుస్తుంది.. 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.. 603 మంది ఉద్యోగులను తొలగించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో 6,020 మందిని తొలగించనున్నట్లు తెలిసిందే.. ఇటీవల ఈ కార్ల తయారీ, విక్రయాల రేట్లు బాగా పడిపోయింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను తొలగించే పనిలో ఉందని సమాచారం.. ఈ ఊచకోత ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..
- Tags
- latest news
- Layoff 2024
- Tesla
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!