OnePlus Mobiles Release: ఒకేరోజు రెండు మొబైల్స్‌ను విడుదల చేయబోతున్న వన్‌ప్లస్
- జనవరి 7, 2025 న రాత్రి 9 గంటలకు
- వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ OnePlus 13, OnePlus 13R మొబైల్స్ విడుదల
- పూర్తి వివరాలు ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Mobiles Release: వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ OnePlus 13, OnePlus 13R మొబైల్స్ విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించింది. వన్‌ప్లస్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పోస్టర్‌ను భాగస్వామ్యం చేసింది. ఈ పోస్టర్ ద్వారా వన్‌ప్లస్ జనవరి 7, 2025 న రాత్రి 9 గంటలకు OnePlus 13 సిరీస్ భారతదేశంలో ప్రారంభించబడుతుందని వెల్లడించింది. వన్‌ప్లస్ ఈ రెండు ఫోన్‌లను తన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రదర్శించబోతోంది. OnePlus 13 సిరీస్ ఇదివరకే చైనాలో ప్రవేశపెట్టబడింది. ఇక ఈ ఫోన్ లకు సంబంధించి ఫీచర్లు గురించి సమాచారాన్ని చూద్దాం.
OnePlus 13 series launching globally on January 7, 2025!#OnePlus #OnePlus13 pic.twitter.com/UIfn4epWTy
Also Read
— OnePlus Club (@OnePlusClub) December 17, 2024
ముందుగా OnePlus 13 లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ను వాడుతున్నారు. ఇక డిస్‌ప్లే పరంగా చూస్తే.. 6.82-అంగుళాల LTPO AMOLED స్క్రీన్, 3168×1440 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. అలాగే కెమెరా విషయంలో.. 50MP ప్రధాన కెమెరా, 50MP 3x టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్, 32MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,000mAh, 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ అందించనున్నారు. ఈ మొబైల్ కు IP68/69 రేటింగ్ ఉండగా, ఆండ్రాయిడ్ 15తో మొబైల్ రానుంది. ఇక OnePlus 13 ధర రూ. 70,000 కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా.
Also Read: Today Gold Rates: తగ్గని బంగారం జోరు.. స్థిరంగా వెండి ధరలు
మరోవైపు, OnePlus 13R విషయానికి వస్తే.. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, 2780×1264 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇక కెమెరా పరంగా 50MP ప్రధాన కెమెరా, 50MP 2x టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్, 16MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఏకంగా 6,000mAh తో రానుంది. దానిని 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో IP64 రేటింగ్, ఆండ్రాయిడ్ 15, OxygenOS 15 ఉండనున్నాయి. OnePlus 13 ధర రూ. 46,000 కంటే తక్కువగా ఉండవచ్చు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?