OnePlus 12 Price Drop: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 12పై 12 వేల తగ్గింపు!
- అమెజాన్‌లో బంపర్ ఆఫర్
- వన్‌ప్లస్ 12పై 5 వేల తగ్గింపు
- ఎంపిక చేసిన కార్డుపై 7 వేల తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వన్‌ప్లస్ 13’ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ సహా భారతదేశంలో కూడా ఒకేరోజు రిలీజ్ కానుంది. వన్‌ప్లస్ 13 లాంచ్ నేపథ్యంలో వన్‌ప్లస్ 12 ధరను కంపెనీ తగ్గించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ మొబైల్‌పై 8 శాతం రాయితీ అందిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన కార్డు ద్వారా రూ.7 వేలు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 12పై ఉన్న ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 12జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం అమెజాన్‌లో 8 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. అంటే రూ.5 వేలు తగ్గింపుతో రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. రూ.7 వేల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే వన్‌ప్లస్ 12పై 12 వేల తగ్గింపును పొందవచ్చు. మొత్తంగా మోస్ట్ పాపులర్ వన్‌ప్లస్ 12ను రూ.52,999కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అమెజాన్ కంపెనీ ఈఎంఐ ( 3, 6, 9 నెలల పాటు ఈఎంఐ ఆప్షన్లు) సదుపాయంను కూడా అందుబాటులో ఉంచింది.
Also Read
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
Also Read: IND VS AUS: ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. 3 పరుగులకే ఔట్! ఆసీస్ స్కోరు 474/10
వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్స్:
# 6.82 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డీ + ఎల్‌టీపీఓ 4.0 అమోలెడ్ డిస్‌ప్లే
# 120Hz రీఫ్రెష్ రేట్, 4,500 పీక్ బ్రైట్ నెట్
# క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14
# 50 ఎంపీ మెయిన్, 48 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 64 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో జూమ్ లెన్స్
# 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 5,400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ (100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్)
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!