టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వన్‌ప్లస్ 13’ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ సహా భారతదేశంలో కూడా ఒకేరోజు రిలీజ్ కానుంది. వన్‌ప్లస్ 13 లాంచ్ నేపథ్యంలో వన్‌ప్లస్ 12 ధరను కంపెనీ తగ్గించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ మొబైల్‌పై 8 శాతం రాయితీ అందిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన కార్డు ద్వారా రూ.7 వేలు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 12పై ఉన్న ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. వన్‌ప్లస్…
OnePlus 12 Price Cut in Amazon Great Summer Sale 2024: ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్ మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు చాలా చౌక ధరలకు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్, వన్‌ప్లస్, షావోమికి చెందిన పలు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు…