టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వన్‌ప్లస్ 13’ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ సహా భారతదేశంలో కూడా ఒకేరోజు రిలీజ్ కానుంది. వన్‌ప్లస్ 13 లాంచ్ నేపథ్యంలో వన్‌ప్లస్ 12 ధరను కంపెనీ తగ్గించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ మొబైల్‌పై 8 శాతం రాయితీ అందిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన కార్డు ద్వారా రూ.7 వేలు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 12పై ఉన్న ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. వన్‌ప్లస్…
Oneplus 12 Release Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ నుంచి త్వరలో ‘వన్‌ప్లస్ 12’ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రానుంది. వనప్లస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న చైనాలో ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే వన్‌ప్లస్ 12 ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ ఫొటోస్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల లీక్‌తో పాటు టీజర్లు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా…