Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News On Camera Massive Avalanche Hits Sonmarg Kashmir Districts On Alert

Snow Tsunami:జపాన్ సునామీ గుర్తుందా.. సేమ్ అలాగే

Published Date :January 15, 2023 , 9:55 pm
By Rakesh Reddy
Snow Tsunami:జపాన్ సునామీ గుర్తుందా.. సేమ్ అలాగే
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Snow Tsunami:జపాన్‌లో సునామీ విపత్తు సంభవించి సరిగ్గా 11 ఏండ్లు పూర్తయ్యాయి. సునామీ సృష్టించిన విధ్వంసంలో దాదాపు 15 వేల మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాకాసి అలలు జపాన్‌ను ముంచెత్తడంతో ఇండ్లు, వాహనాలు కాగితపు పడవలుగా మారి కొట్టుకుపోయాయి. దాదాపు పది రోజులపాటు జపాన్‌ ప్రజలు తినడానికి సరైన తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోయారు. జపాన్ తూర్పు ద్వీపకల్పంలోని ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో 2011 లో సరిగ్గా ఇదే రోజున రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. జాతీయ పోలీసు ఏజెన్సీ ప్రకారం, దాదాపు 2,000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇది జపాన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా నిలిచింది.

Read Also: Drugs Seized : మాత్రల రూపంలో రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్.. సీజ్ చేసిన అధికారులు

Also Read

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
Add as a preferred
source on google

సేమ్ అలాగే జమ్మూకశ్మీర్ లోని ప్రముఖ హిల్ స్టేషన్ సోనామార్గ్ ను అవలాంచి ముంచెత్తింది. సునామీలా మంచు ముంచెత్తింది.రెండు వైపుల నుంచి భారీగా మంచు దూసుకొస్తుంటే జోజిలా టన్నెల్ పనుల్లో ఉన్న కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు.తమ బ్యారక్ లలోకి వెళ్లి తలదాచుకున్నారు.ఈ భయంకర అనుభవాన్ని జోజిలా టన్నెల్ పనులు చేస్తున్న కన్ స్ట్రక్షన్ కంపెనీ జనరల్ మేనేజర్ హర్ పాల్ సింగ్ తన కెమెరాలో బంధించారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ ఘటనలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని హర్ పాల్ వివరించారు.

src=hash&ref_src=twsrc%5Etfw”>#Police and #SDRF are on the spot.#IADN pic.twitter.com/NgLuwPuORa

— Indian Aerospace Defence News (IADN) (@NewsIADN) January 15, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • avalanche
  • Jammu and Kashmir
  • Japan Snow Storm
  • japan tsunami
  • jojila tunnel

తాజావార్తలు

  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా

  • Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ

  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions