Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Og Movie Update Crazy Update Goes Viral On Pawan Kalyans Og Movie

OG Movie: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’పై క్రేజీ అప్‌డేట్‌.. 10 ఏళ్ల విరామం!

Published Date :February 19, 2024 , 8:08 am
By Sampath Kumar
OG Movie: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’పై క్రేజీ అప్‌డేట్‌.. 10 ఏళ్ల విరామం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్‌ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. ర‌న్ రాజా ర‌న్‌, సాహో చిత్రాల‌ ఫేం సుజిత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

ఓజీ కథ విషయంలో క్రేజీ అప్‌డేట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ మాఫియా డాన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కథ రీత్యా మాఫియా డాన్‌ అయిన పవన్‌.. కొన్ని కారణాలవల్ల పదేళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడట. 10 ఏళ్ల తర్వాత మాఫియాకు వ్యతిరేకంగా బరిలోకి దిగి.. శత్రుమూకను అంతం చేస్తాడట. ఇదే ఈ సినిమా ప్రధాన స్టోరీ అని నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. మరి అందులో నిజం ఎంతుందో తెలియాలంటే సెప్టెంబర్‌ వరకు ఆగాల్సిందే.

Also Read: IND vs ENG: మా బౌలర్లకు ఒకటే చెప్పా: రోహిత్ శర్మ

ఇప్ప‌టికే ఓజీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయగా.. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌, షాన్‌ కక్కర్‌, హరీశ్‌ ఉత్తమన్‌, అభిమన్యు సింగ్‌, అజయ్‌ఘోష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్ఎస్ తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #OG
  • og movie
  • OG movie update
  • pawan kalyan
  • Pawan Kalyan OG

తాజావార్తలు

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

  • Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్‌వర్క్ టార్గెట్‌గా అటాక్స్..

  • AA 22 : లవ్ లెటర్ లోడింగ్.. ప్రీ లుక్‌తోనే ప్రభంజనం

  • మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!

  • Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో కీలక చర్చలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions