Obulapuram Mining Case : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు.. కోర్టుకు చేరుకున్న గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
- 15 ఏళ్ల తరువాత ఓబుళాపురం మైనింగ్ కేసు తీర్పు
- గాలి జనార్దన్ రెడ్డి సహా 9 మంది నిందితులపై విచారణ ముగింపు
- సుప్రీం ఆదేశాల మేరకు మే లోపల తీర్పు ఇవ్వనున్న సీబీఐ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Obulapuram Mining Case : అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో కీలక మలుపు వచ్చింది. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసు దాదాపు 15 ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలైంది. అనంతరం మిగతా నిందితులపై అనుబంధ అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. మొత్తం కేసులో తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు.
No Phones : ఉపాధ్యాయులపై విద్యాశాఖ కఠిన నిర్ణయం
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ నేపథ్యంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కంపెనీ, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు చేరుకున్నారు. వీరిదేవరా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు, అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ ల కింద అభియోగాలు నమోదయ్యాయి. విచారణ దశలో నిందితుల్లో ఒకరైన లింగారెడ్డి మృతి చెందగా, 2022లో హైకోర్టు శ్రీలక్ష్మిని కేసు నుంచి విముక్తి కలిగించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మే లోపల విచారణ పూర్తిచేయాల్సి ఉండటంతో గత నెల వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో మిగిలిన నిందితులపై సీబీఐ కోర్టు తీర్పు ఇవాళ వెలువరించనుంది.
Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఛార్జీలు పెంపు..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!