NTR: ఈ విషయంలోనే లక్ష్మీ ప్రణతికి నాకు గొడవలు అవుతాయి..
- టాలీవుడ్‌లోని ఆరాధ్య జంటల్లో జూనియర్ ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతి ఒకరు
- తారక్ తనతో పాటు తన భార్య గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడి
- ఏసీ విషయంలో తనకు.. తన భార్యకు తరచూ గొడవలు జరుగుతుంటాయి- ఎన్టీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లోని ఆరాధ్య జంటల్లో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఒకరు. ఎన్టీఆర్ వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఇంకా తన ఫ్యామిలీ గురించి విషయాలను ఎన్టీఆర్ ఎక్కడా ప్రస్తావించడు. ఇదిలా ఉంటే.. తారక్ తనతో పాటు తన భార్య గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఓ టాక్ షోలో వెల్లడించాడు.
Read Also: IND vs BAN: ముగిసిన నాలుగో రోజు ఆట.. బంగ్లా వెనుకంజ
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్వీ కపూర్లతో కలిసి ఇటీవల నెట్‌ఫ్లిక్స్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చన పురాణ్ సింగ్ తన ఇంట్లో తన భార్యకు మధ్య గొడవలకు దారితీసిన చిన్న సమస్యల గురించి ఎన్టీఆర్‌ని అడిగారు. ఎన్టీఆర్ వెంటనే ‘ఏసీ’ అని అన్నాడు. ఎయిర్ కండిషనింగ్ విషయంలో తనకు, తన భార్యకు తరచూ గొడవలు జరుగుతుంటాయని వివరించాడు.
Read Also: Bhatti Vikramarka : జపాన్‌లో భట్టి విక్రమార్క మూడు రోజుల పర్యటన ప్రారంభం
ఈ విషయంలో తాను రాజీపడబోనని, ఈ వాదనలో తానెప్పుడూ గెలుస్తానని ఎన్టీఆర్ చెప్పాడు. తన భార్య ఎంతో మంచిదని, చిన్నచిన్న విషయాలకే గొడవలు సృష్టించకూడదని అనుకుంటోంది తాను గెలుస్తానని వివరించాడు. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. ఇటీవలి విడుదలైన ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఈ సంవత్సరం భారతీయ సినిమా అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.
- Tags
- aspect
- Devara
- fights
- ntr
- telugu news
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!