Nothing phone 2a blue edition Launch and Price: ఎట్టకేలకు ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ భారత్‌లో విడుదలైంది. భారత కస్టమర్ల కోసమే కంపెనీ సోమవారం (ఏప్రిల్ 29) ప్రత్యేక ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ విక్రయాలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఓసారి పరిశీలిద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో…