NDA Alliance: ఏపీలో ఎన్డీయే కూటమి తరపున ఇంకా క్లారిటీ రానీ స్థానాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలు క్లారిటీ రాలేదు.. తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనలకు టీడీపీ వదిలి పెట్టింది. దీంతో టీడీపీలో పెండింగ్ స్థానాలు ఏడుకు పెరిగాయి. బీజేపీ -10, జనసేన – 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో పెండింగ్ ఉన్నాయి.
బీజేపీ పెండింగ్ స్థానాలు ఇవే: ఎచ్చెర్ల, అనపర్తి, విజయవాడ-వెస్ట్, బద్వేల్, ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్.
జనసేన పెండింగ్ స్థానాలు: పాలకొండ, రైల్వే కోడూరు, అవనిగడ్డ.
టీడీపీ పెండింగ్ స్థానాలు: దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంత అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు ఉన్నాయి.
Also Read
Read Also: Assam : ఐఎస్ఐఎస్‌లో చేరబోతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అలాగే, పెండింగులో ఉన్న ఎంపీ స్థానాలు ఇవే..
బీజేపీ: విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం.
టీడీపీ: అనంతపురం, రాజంపేట, కడప, ఒంగోలు ఉన్నాయి.. అలాగే, రాజంపేట లోక్ సభ స్థానం కూడా ఇవ్వాలని బీజేపీ కోరుతుంది. విజయనగరం స్థానంలో రాజంపేట లేదా అనంతపురం లోక్ సభ స్థానం ఇవ్వాలని కమలం పార్టీ డిమాండ్ చేస్తుంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!