Zerodha : కోవిడ్ తర్వాత మారిన స్టాక్ మార్కెట్ కథ.. రూ.50వేల కోట్ల లాభం పొందిన జెరోధా
- కోవిద్ తర్వాత ఊపందుకున్న స్టాక్ మార్కెట్ పెట్టుబడులు
- రూ.4.5 లక్షల కోట్ల అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా జెరోధా
- నాలుగేళ్లలో రూ50000 కోట్ల లాభాలు
- రూ. 100000 కోట్ల లాభంతో ఇన్వెస్టర్లు
Zerodha : జెరోధా వంటి కొత్త అధునాతన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడాన్ని సులభతరం చేశాయి. దీని తరువాత దేశంలో ఇలాంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి, రాబడుల ధోరణిలో అనూహ్యమైన మార్పులు కనిపించాయి. తన ఫ్లాట్ ఫామ్ కు సంబంధించిన కథనాన్ని జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ పంచుకున్నారు.
Read Also:Pawan Kalyan: కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. ఆ క్షణం కోసం వేచి చూస్తున్న అభిమానులు!
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Equity investors @zerodhaonline have realized a profit of Rs 50,000 crores over the last 4+ years and are sitting on unrealized profits of Rs 1,00,000 crores on an AUM of Rs 4,50,000 crores.
By the way, most of the AUM was added in the last four years. pic.twitter.com/4X981aY2jH
— Nithin Kamath (@Nithin0dha) June 11, 2024
జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తన ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న డీమ్యాట్ ఖాతాలలో ఇప్పుడు మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో షేర్ చేశారు. అంటే జెరోధా ఇప్పుడు రూ.4.5 లక్షల కోట్ల అసెట్ మేనేజ్మెంట్ (ఏయూఎం) కంపెనీగా మారింది.
Read Also:Rahul Gandhi: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు
Around 6 weeks ago, I had a mild stroke out of the blue. Dad passing away, poor sleep, exhaustion, dehydration, and overworking out —any of these could be possible reasons.
I've gone from having a big droop in the face and not being able to read or write to having a slight droop… pic.twitter.com/aQG4lHmFER
— Nithin Kamath (@Nithin0dha) February 26, 2024
50,000 కోట్ల లాభం
జెరోధా వేదికపై ఈక్విటీ ఇన్వెస్టర్లు గత నాలుగేళ్లలో రూ.50,000 కోట్ల లాభాన్ని ఆర్జించారని జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ చెప్పారు. ఇది మాత్రమే కాదు, దాని ప్లాట్‌ఫారమ్‌లో రూ. 4.5 లక్షల కోట్ల అసెట్ మేనేజ్మెంట్ తో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం రూ. 1,00,000 కోట్ల లాభంతో ఉన్నారని పేర్కొన్నారు. నితిన్ కామత్ చేసిన ఈ పోస్ట్ జెరోధా విజయం గురించి తెలుపుతుంది. అతను స్ట్రోక్ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నాడని కూడా ఇది సూచిస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, నితిన్ కామత్ తన తండ్రి చనిపోయిన దగ్గర నుండి, అతను నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, పని భారం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ‘X’ లో పంచుకున్నారు. అతని ‘మైల్డ్ స్ట్రోక్’కి ఇది ఒక కారణం కావచ్చు. దీంతో అతడు కోలుకుంటున్నాడని, పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందన్నారు.
తాజావార్తలు
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
-
Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!