Nithin: ఒకేసారి మూడు సినిమాలతో నితిన్ జోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్ లు అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ అందించారు. ఇప్పటికే వి.ఐ. ఆనంద్‌తో ఒక విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను ప్రకటించిన నితిన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మాణంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టారు. అయితే వీటన్నింటికంటే మిన్నగా, గతేడాది ‘ఆయ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ డైరెక్టర్ అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో నితిన్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడటంతో నితిన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Also Read : Vrushakarma: నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్ అప్‌డేట్..
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నికిత రెడ్డి భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్, ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యి..రూటు మార్చి మరి విభిన్న జానర్లను ఎంచుకుంటున్నారు. ‘ఆయ్’ సినిమాలో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో హిలేరియస్ కామెడీని పండించిన అంజి మణిపుత్ర, ఇప్పుడు నితిన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ మూడు సినిమాల ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ షూటింగ్ షెడ్యూల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తనికి ఒకేసారి ఒకేసారి మూడు వైవిధ్యమైన సినిమాలను ప్రకటించి నితిన్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!