Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!
- మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్..
- డీజే సిద్ధార్థతో సహా మరో వ్యక్టి గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ..
- డ్రక్స్ కేసులో విచారణ కొనసాగుతుంది: నార్కోటిక్స్ బ్యూరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. DJ సిద్ధార్థతో సహా మరో వ్యక్టి కొకైన్ & గంజాయి సేవించినట్లుగా నార్కోటిక్స్ బ్యూరో నిర్ధారణ చేసింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మాదాపూర్ & గచ్చిబౌలి పబ్ లో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని ఎన్సీబీ పిలిపించి పరీక్షలు నిర్వహించింది. యూరిన్ బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల రిపోర్టులో వెల్లడైంది. డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో U/s. 27 NDPS చట్టం, 1985 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: NTR :దేవర షూటింగ్ కు ఫ్యామిలీ తో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్..
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ఇక, పబ్స్ దగ్గర డ్రగ్స్ వినియోగదారులపై పోలీసులు నిఘా పెట్టారు. పబ్బుల వద్ద డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలతో నార్కోటిక్ బ్యూరో అధికారులు పరీక్షలు నిర్వహించారు. డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తి స్వరూప్ ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా డీజే సిద్ధార్థ కదలికలపై ఫోకస్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రక్స్ కేసులో ఇంక ఎవరెవరికి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!