Minister Narayana: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం
- నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
- భవన నిర్మాణ అనుమతులకు త్వరలో కొత్త విధానం
- డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతనే కొత్త విధానాలను రూపొందించామన్నారు.
Read Also: AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు
Also Read
నగరపాలక సంస్థలు మునిసిపాలిటీలు… నగర పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులను సత్వరమే కట్టాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను కూడా నిర్వహిస్తామన్నారు. అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. వాణిజ్య సంస్థలు భారీగా బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. మునిసిపల్ శాఖ మంత్రిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అందరూ సహకరించి పన్నులను చెల్లించాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!