AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు
- రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు
- 2024-25 గ్రాంట్స్ డిమాండ్స్‌పై చర్చించనున్న అసెంబ్లీ
- డివిజినల్ రైల్వే యూసర్స్ కమిటీ ప్రతినిధిని ఎన్నుకోనున్న అసెంబ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు. డివిజినల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధిగా ఎమ్మెల్యేలలో ఒకరిని ఎన్నుకోవడానికి అసెంబ్లీ ముందుకు మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి తీసుకురానున్నారు. 2024-25 గ్రాంట్స్ కోసం డిమాండ్స్‌పై చర్చ చేపట్టనున్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పంచాయితీరాజ్ డిమాండ్ కింద 11,846.92 కోట్ల గ్రాంట్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
గ్రామీణాభివృద్ధి డిమాండ్ కింద 7949.87 కోట్ల గ్రాంటు
అటవీ,సాంకేతిక, నైపుణ్య, పర్యావరణం కింద 687.58 కోట్ల గ్రాంట్
మంత్రి నారా లోకేష్
పాఠశాల విద్య కింద 29,909.31 కోట్ల గ్రాంట్
ఉన్నతవిద్య కింద 2326.68 కోట్ల గ్రాంట్
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కింద 1217.16 కోట్ల గ్రాంట్
ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కింద 500.51 కోట్ల గ్రాంట్
మంత్రి సత్యకుమార్ యాదవ్
వైద్యం ఆరోగ్యం కింద 18421.04 కోట్ల గ్రాంట్
మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
సోషల్ వెల్ఫేర్ కింద 10,400.84 కోట్ల గ్రాంట్
మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మహిళా, శిశు సంక్షేమం కింద 4285.95 కోట్ల గ్రాంట్
ఆదివాసీ సంక్షేమం కింద 4541.86 కోట్ల గ్రాంట్
లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ గ్రాంట్ ఎన్.ఎండి.ఫరూఖ్
మైనారిటీల సంక్షేమం కింద రూ.2808.75 కోట్ల గ్గ్రాంట్
అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ రూ.1227 కోట్లు గ్రాంట్
*ప్రభుత్వ బిల్లులు……*
రేపు అసెంబ్లీలో పలువురు మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024
మంత్రి పొంగూరు నారాయణ
ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024
మంత్రి సత్యకుమార్ యాదవ్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024
ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024
ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024
మంత్రి అనగాని సత్యప్రసాద్
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024
మంత్రి అచ్చెం నాయుడు
ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..