Vijay : విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ యాక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay : విజయ్ దేవరకొండ గురించి పరిచయం అక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత తను నటించిన సినిమా ఇప్పటి వరకు రాలేదు. తాజాగా ఆయన హీరోగా శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో మరో గెస్ట్ రోల్ ఉంటుందని ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కనిపిస్తున్నాడని తాజాగా టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో మూడో వారం నుంచి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారని టాక్.
Read Also:CM Revanth Reddy: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు.. ఏకం అవ్వాలని సీఎం పిలుపు
Also Read
ఇక, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట.. ఈ సినిమాలో ముఖ్యంగా విజయ్ లుక్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. కాగా, 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. పైగా ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుందట. ఎంతైనా ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం సూపర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నా ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Read Also:Prashant Bhushan: ‘‘ఆప్ పతనం ప్రారంభమైంది..’’ ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితుడు..
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!