మహేశ్ మాబు కూతురు తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కారు అద్దుంలో నుంచి బయటకు చూస్తూ పోస్ట్ పెట్టింది. ఎదో సరదగా పెట్టిన పోస్ట్ కు నెటిజన్స్ స్పందన మరోలా ఉంది. కొందరు క్యూట్, బ్యూటిపుల్ అని కామెంట్స్ చేస్తుంటే.. తప్ప అమ్మ అలా చేయకుడదు.. బుద్దిగా కారులోపల సీట్ బెల్టు పెట్టుకుని కూర్చొమ్మని సూచిస్తున్నారు.