Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Netanyahu Shares New Video After Death Rumours Go Viral

Netanyahu: నెతన్యాహు నుంచి కొత్త వీడియో విడుదల.. ఏం చేస్తున్నారంటే..!

Published Date :March 16, 2026 , 10:12 pm
By Suresh Maddala
  • నెతన్యాహు మరణించారంటూ వదంతలు
  • నిన్న విడుదల చేసిన వీడియో నకిలీదిగా ప్రచారం
  • తాజాగా మరో వీడియో విడుదల చేసిన నెతన్యాహు
Netanyahu: నెతన్యాహు నుంచి కొత్త వీడియో విడుదల.. ఏం చేస్తున్నారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాఫీ తాగుతున్నట్లుగా ఒక వీడియో వచ్చింది. అయితే ఆ వీడియో డీప్ ఫేక్ వీడియోగా చెప్పుకొచ్చారు. వీడియో నకిలీదిగా ప్రచారం జరగడంతో తాజాగ ఎక్స్‌లో బెంజిమెన్‌ నెతన్యాహు మరో వీడియో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో ఇజ్రాయెల్ పౌరులతో సంభాషిస్తున్నట్లుగా కనిపించారు.నిన్న కాఫీ తాగుతున్న వీడియో విడుదల.. ఈరోజు పర్యాటక ప్రాంతంలో ప్రజలతో కలిసి మాట్లాడిన వీడియో విడుదలైంది. ఇంట్లోనే ఉండిపోకుండా కొంతసేపు బయటకు వచ్చి గాలి పీల్చుకోవాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. వదంతులు నమ్మొద్దంటూ కోరారు.

ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలు దెబ్బతిన్నాయి. ఇక హార్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని సందిగ్ధం నెలకొంది.

 

שומרים על ההנחיות ומנצחים ביחד >> pic.twitter.com/HC5w3PqKuV

— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) March 16, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Benjamin Netanyahu new video
  • Israel PM fake news rumor
  • Israel PM statement citizens
  • Israel politics latest news
  • Middle East political news

తాజావార్తలు

  • Netanyahu: నెతన్యాహు నుంచి కొత్త వీడియో విడుదల.. ఏం చేస్తున్నారంటే..!

  • Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!

  • Oscar Awards: ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన.. ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్

  • MP Putta Mahesh Kumar: తప్పు చేయలేదు.. నిర్దోషిగా నిరూపించుకుంటా..

  • Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions