Nayanthara : ఆ సినిమాలో నటించడం నా జీవితంలో చెత్త నిర్ణయం..
- గజిని సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నయనతార
- ఆ సినిమాలో నటించడం నా చెత్త నిర్ణయంగా భావిస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara :స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అందం ,అభినయంతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.తన అద్భుతమైన నటనతో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ భామ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా అద్భుతంగా రానిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా నయనతార గతంలో తాను నటించిన గజిని సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Read Also :Indian 2 : మలేషియా రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
సూర్య హీరోగా స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన గజిని మూవీ 2005 లో విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించగా నయనతార ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది.అయితే గజిని సినిమాలో నా పాత్రను ముందు చెప్పిన విధంగా తెరకెక్కించలేదని తాజాగా నయన్ తెలిపారు.ఈ కారణం వల్లే గజిని సినిమాలో నటించడం ఓ చెత్త నిర్ణయం గా భావిస్తున్నానని నయనతార తెలిపారు.ఈ విషయంలో తాను ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.ఇలాంటి వాటినే గుణపాఠంగా స్వీకరిస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు.
- Tags
- #gajini
- Murugadoss
- Nayanthara
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!