Indian 2 : మలేషియా రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్.
- రిలీజ్ కు సిద్ధం అయిన కమల్ హాసన్ ఇండియన్ 2
- మలేషియా థియేటర్ రైట్స్ పొందిన ప్రముఖ బ్యానర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 2 : విశ్వనటుడు కమల హాసన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “ఇండియన్ 2 “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ ,సుభాస్కరన్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటించగా ఎస్.జె .సూర్య ,బాబీ సింహా,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న ఎంతో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Read Also :Kalki 2898 AD : ఆ మూడు ప్రపంచాల మధ్య యుద్ధమే కల్కి కథ : నాగ్ అశ్విన్
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కమల్ హాసన్ సేనాపతిగా మరోసారి అద్భుతంగా నటించి మెప్పించాడు .ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు నెలల్లో ఇండియన్ 3 ని కూడా రిలీజ్ చేస్తామని దర్శకుడు శంకర్ తెలిపారు.ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో కనిపించింది.తాజాగా ఇండియన్ 2 మలేషియా థియేట్రికల్ రైట్స్ ను 3 డాట్ మూవీస్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు.ఈ విషయానికి సంబంధించి మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.
Excited to join hands 🤝 with @3DotMovies for INDIAN-2 🇮🇳 distribution in Malaysia! 🇲🇾 Get ready for the revival of Senapathy! 🤞🏻🤩#Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @fdn_movies @MsKajalAggarwal… pic.twitter.com/EVlkdKdkBT
— Lyca Productions (@LycaProductions) June 18, 2024
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!