Gujarat Floods: గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం.. 80 ఏళ్ల తర్వాత భూమి పైన ఉద్భవించిన నాల్గవ పెద్ద తుపాను!
- గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం
- నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
- యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
- రంగంలోకి ఆర్మీ సైనికులు
- 80 ఏళ్ల తర్వాత భూమి పైన ఉద్భవించిన నాల్గవ తుపానుగా ఐఎండీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లో సౌరాష్ట్ర నుంచి కచ్ వరకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వడోదర నుంచి రాజ్‌కోట్ వరకు, జామ్‌నగర్ నుంచి ఖేడా వరకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వడోదరలోని సయాజిగంజ్ ప్రాంతం 8 అడుగుల వరకు నీటితో నిండి ఉంది. ప్రజలను రెండ్రోజుల నుంచి ఇళ్లలోనే ఉన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. అటువంటి పరిస్థితిలో.. ఆర్మీ సైనికులు దేవదూతల వలె సహాయం చేస్తున్నారు. ప్రతి ఇంటికి తాడు, బకెట్ సహాయంతో నీరు.. ఆహారం పంపిణీ చేస్తున్నారు. గుజరాత్‌లో నెలకొన్న తీవ్ర పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఫోన్‌లో
మాట్లాడిన ప్రధాని మోడీ.. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
READ MORE: Data Leak : తస్మాత్ జాగ్రత్త.. కండోమ్స్ కొంటే మీ వివరాలు లీకైనట్టే..
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో బీభత్సం నెలకొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా.. వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడే పోరాటం కొనసాగుతోంది. వాతావరణ శాఖ (IMD) కూడా గుజరాత్ తో పాటు ఒడిశా, కేరళలో భారీ వర్షాలు హెచ్చరిక జారీ చేసింది. ఇది 80 సంవత్సరాలలో భూమి పైన ఉద్భవించిన నాల్గవ తుఫానుగా పేర్కొంది. అరేబియా సముద్రంలో విధ్వంసం సృష్టించనుంది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఇది చాలా అరుదైన సంఘటన.
READ MORE:Rashmika Mandanna: మునుపెన్నడూ పోషించని పాత్రలో రష్మిక!
కాగా.. నేడు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జనాలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ తుపాను కారణంగా ఇప్పటి వరకు ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు. ఇంకా కొన్ని రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!