Narendra Modi : హెల్త్‌కేర్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ‘ఆరోగ్యం, వైద్య పరిశోధన’ వెబినార్‌లో మాట్లాడారు. ‘ఆరోగ్య సంరక్షణను కరోనాకు ముందు తర్వాత అని చూడాలి. పోస్ట్ పాండమిక్‌లో హెల్త్‌కేర్‌పై దృష్టి మరింత పెరిగింది. నగదు రహిత ఆరోగ్య బీమా పథకం వల్ల రోగులకు దాదాపు రూ.80వేల కోట్ల హెల్త్కేర్ ఆదా అయింది. దీంతోపాటు జన్ ఔషధి కేంద్రాల్లో రోగులు జనరిక్ మందులు కొనుగోలు చేయడం ద్వారా వారు రూ.20వేల కోట్లు ఆదా చేసుకున్నారు’ అని మోడీ తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో 260కి పైగా మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, 2014 తర్వాత మెడికల్ సీట్ల సంఖ్య రెట్టింపు అయ్యిందని, మెడికల్ కాలేజీల దగ్గర 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ప్రారంభించడం వైద్య మానవ వనరులకు పెద్ద ముందడుగు అని ఆయన అన్నారు.
Harish Rao : తెలంగాణా తరహా రైతు పథకాలపై ఇతర రాష్ట్రాల ఆసక్తి
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 80 వేల కోట్లు ఖర్చు చేయకుండా ఆదా చేసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. అలాగే భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో నర్సింగ్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పౌరుల ఇళ్ల దగ్గర పరీక్షా సౌకర్యాలు, ప్రథమ చికిత్స కోసం మెరుగైన సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని శ్రీ మోదీ హైలైట్ చేశారు. COVID-19 గురించి మాట్లాడుతూ, మహమ్మారి సమయంలో భారతదేశ ఫార్మా రంగం మొత్తం ప్రపంచం యొక్క నమ్మకాన్ని సంపాదించిన విధానం అపూర్వమని అన్నారు. సరఫరా గొలుసు చాలా ముఖ్యమైన విషయంగా మారిందని మహమ్మారి నేర్పిందని ఆయన అన్నారు.
Also Read : Business Headlines 06-03-23: మహిళలకు ఇప్పుడు బంగారం మీద లేదంట మోజు. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!