YSRCP MP Candidates List: వైసీపీ ఫైనల్ లిస్ట్.. ఎంపీ అభ్యర్థులు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MP Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను విడుదల చేసింది.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముందుగా నివాళులర్పించి.. ఆ తర్వాత పార్టీ నేతలతో కలిసి లిస్ట్ విడుదల చేశారు.. ఈ మీడియా సమావేశంలో.. ఎంపీ అభ్యర్థుల జాబితా, వివరాలను ఎంపీ నందగాం సురేష్ ప్రకటిస్తే.. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు.. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే ఎంపిక చేశారు సీఎం వైఎస్ జగన్.. ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు ఉంటే.. 25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్ ఉన్నారు.
వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు.. లోక్‌సభ నియోజకవర్గం వివరాల్లోకి వెళ్తే..
1. శ్రీకాకుళం – పేరాడ తిలక్ (బీసీ)
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్ (బీసీ)
3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ (బీసీ)
4. అనకాపల్లి –
5. అరకు – చెట్టి తనూజరాణి (ఎస్టీ)
6. కాకినాడ – చెలమలశెట్టి సునీల్ (ఓసీ)
7. అమలాపురం – రాపాక వరప్రసాద్ (ఎస్సీ)
8. రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు (బీసీ)
9. నర్సాపురం – గూడూరి ఉమాబాల (బీసీ)
10. ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ (బీసీ)
11. మచిలీపట్నం- సింహాద్రి చంద్రశేఖర్‌రావు (ఓసీ)
12. విజయవాడ – కేశినేని నాని (ఓసీ)
13. గుంటూరు – కిలారి వెంకట రోశయ్య (ఓసీ)
14. నర్సరావుపేట – అనిల్ కుమార్ యాదవ్ (బీసీ)
15. బాపట్ల – నందిగాం సురేష్ (ఎస్సీ)
16. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఓసీ)
17. నెల్లూరు- వేణుంబాక విజయసాయిరెడ్డి (ఓసీ)
18. తిరుపతి- మద్దిల గురుమూర్తి (ఎస్సీ)
19. చిత్తూరు – రెడ్డప్ప (ఎస్సీ)
20. రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (ఓసీ)
21. కడప- వైఎస్ అవినాష్‌రెడ్డి (ఓసీ)
22. కర్నూలు -బీవై రామయ్య(బీసీ)
23. నంద్యాల- పోచ బ్రహ్మానందరెడ్డి (ఓసీ)
24. హిందూపుర్- జోలదరసి శాంత (బీసీ)
25. అనంతపురం- మాలగుండ్ల శంకర నారాయణ (బీసీ)
Also Read
తాజావార్తలు
-
Rishabh Pant: 98 సిక్సర్లు.. ఇక 100పై కన్ను! చరిత్రకు అడుగు దూరంలో రిషభ్ పంత్
-
Rajinikanth: ధర్మన్ సెట్స్‌లో ప్రత్యేక వేడుక.. రజనీకాంత్ 51 ఏళ్ల సినీ ప్రయాణం సెలబ్రేట్
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!