Nandamuri Balakrishna: ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్న నందమూరి నటసింహం..
- ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగింది.
- భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరు.
- నందమూరి బాలకృష్ణకు " గోల్డెన్ లెగిసి" అవార్డు.
- మెగాస్టార్ చిరంజీవికి 'ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా' అవార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna ‘Golden Legacy’ Award at IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా.. వివిధ కేటగిరీలలో సీనియర్ హీరోలు అవార్డులను దక్కించుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును దక్కించుకోగా.. టాలీవుడ్ బడా హీరో నందమూరి నటసింహంగా పేరుపొందిన బాలకృష్ణ ” గోల్డెన్ లెగిసి” అవార్డును అందుకున్నారు.
Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్‌ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి అందుకున్న సమయంలో టాలీవుడ్ బడా హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి ఒకే స్టేజిపై కనబడడంతో అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఉండి ఉంటే మరింత బాగుండేది అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.
Also Read: Devara: యూఎస్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టేస్తున్న దేవర
God Of Masses #NandamuriBalakrishna Garu Honoured with 'Golden Legacy' Award at IIFA Utsavam 2024 in Abu Dhabi. #IIFAUtsavam pic.twitter.com/9sm55L2cls
— Vamsi Kaka (@vamsikaka) September 28, 2024
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..