IIFA Utsavam 2024 Awards Winning List: సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA ) 2024 అవార్డుల వేడుకలో సౌత్ ఇండియన్, బాలీవుడ్ సినిమాల్లోని పెద్ద తారలను ఒకచోట చేర్చే కార్యక్రమం అబుదాబిలో జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులకు అవార్డులు ప్రకటించారు. ఈ కార్యకమంలో దర్శకుడు మణిరత్నం, నటి సమంత, తెలుగు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్, తెలుగు నటులు రానా దగ్గుపాటి, వెంకటేష్…
Nandamuri Balakrishna ‘Golden Legacy’ Award at IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా.. వివిధ కేటగిరీలలో సీనియర్ హీరోలు అవార్డులను దక్కించుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును దక్కించుకోగా.. టాలీవుడ్ బడా హీరో…
Global Star Ram Charan attending IIFA UTSAVAM 2024 at YASI ISLAND: ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (International Indian Film Academy Awards) ను సంక్షిప్తంగా ఐఫా అంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో వీటిని కూడా కీలకంగా భాసిస్తారు. 2000లో ప్రారంభమైన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో నిర్వహిస్తూ వస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడంలో ఐఫా…