Nandamuri Balakrishna ‘Golden Legacy’ Award at IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా.. వివిధ కేటగిరీలలో సీనియర్ హీరోలు అవార్డులను దక్కించుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును దక్కించుకోగా.. టాలీవుడ్ బడా హీరో…