మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కీలక పాత్రను పోషిస్తారు. కానీ కొద్దీ రోజులుగా ఎలాంటి సినిమాను ఆయన ఒప్పుకోలేదు.దాంతో సినిమా ఇండస్ట్రీకి ఆయన దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇటీవల ఆయన కొన్ని సినిమాలకు, నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మళ్లీ వినిపిస్తున్న మాట ఏమిటంటే నాగబాబు ఇకపై సినిమాలకు పూర్తిగా…