Karishma kapoor: నా భర్త నన్ను వేలం వేశాడు.. కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రపంచంలో డేటింగ్, పెళ్లి, డివొర్స్ వంటివి చాలా కామన్. ఇందుకు సంబంధించి అనేక సార్లు వార్తలను వింటుంటాం. ఇది ఇలా ఉండగా.. విడాకులు తీసుకున్న ఓ హీరోయిన్ తాజాగా తన వైవాహిక జీవితం గురించి పెను సంచలన విషయాలను తెలియ చేసింది. ఆమె మాజీ భర్త తనపై ఏకంగా వేలం పాట పెట్టాడని ఆమె చెప్పుకొచ్చింది. అందులోనూ హనీమూన్ లో అతడితో పాటు స్నేహితులతో కూడా కలిసి తాను సన్నిహితంగా గడపాలని ఆయన తనని బలవంతం చేసినట్లు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది.
Read Also: Swatimutyam: ‘స్వాతిముత్యం’కి 38 వసంతాలు…
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ కరీష్మా కపూర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరి కుటంబం నుంచి వచ్చిన హీరోయినే కరిష్మా కపూర్. ప్రేమ ఖైదీ అనే సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఆపై అనేక సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా తార స్థాయికి ఎదిగింది. ఇలా ఇండస్ట్రీలో పదేళ్ల పాటు తన జోరు చూపిస్తూ దూసుకెళ్లింది. ఇందులో భాగంగానే ఆమె పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది.
Read Also: Cyber Frauds: అంతు చిక్కని సైబర్ మోసాలు.. మూడు రోజుల్లో 5 కోట్లు మాయం
కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయం లోనే ఆవిడ హీరో అజయ్ దేవగణ్‌తో పీకల్లోతు ప్రేమాయణంను నడిపించింది. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఆపై అభిషేక్ బచ్చన్ ను ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాకపోతే ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. ఆయనతో పెళ్లి జరిగాక కూడా కరీష్మా కెరీర్ ను బాగానే కొనసాగించింది. అంతేకాదు వీరికి ఇద్దరు బిడ్డలు కూడా. కొంతకాలానికి సంజయ్ తో కూడా మనస్పర్థలు రావడంతో 2016 లోనే విడాకులు ఇచ్చేసింది. కాకపోతే ఇప్ప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!