Meerut: భర్తను చంపి డ్రమ్‌లో పెట్టిన ముస్కాన్ తల్లైంది.. కుమార్తె జననం.. ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో జైలులోనే
- భర్తను చంపి డ్రమ్‌లో పెట్టిన ముస్కాన్ తల్లైంది
- ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో జైలులోనే
- ముస్కాన్ భర్త సౌరభ్ రాజ్‌పుత్ పుట్టిన రోజు కూడా నవంబర్ 24 కావడం గమనార్హం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగి తల్లైంది. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Also Read:Andhra Pradesh: పులులు, ఏనుగుల సంరక్షణకు చర్యలు.. అదనపు నిధులు విడుదల
Also Read
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ముస్కాన్ ఎనిమిది నెలలుగా తన ప్రేమికుడితో కలిసి జైలులో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముస్కాన్ హత్య కేసులో జైలు పాలైన ముస్కాన్ భర్త సౌరభ్ రాజ్‌పుత్ పుట్టిన రోజు కూడా నవంబర్ 24 కావడం గమనార్హం. అదే రోజున ముస్కాన్ తన రెండవ కుమార్తెకు జన్మనిచ్చింది. ముస్కాన్ మొదటి కుమార్తె పిహు ప్రస్తుతం సౌరభ్ తల్లిదండ్రులతో నివసిస్తోంది. పోలీసులు ముస్కాన్, ఆమె ప్రేమికుడు అని చెప్పబడుతున్న సాహిల్‌ను అరెస్టు చేసినప్పుడు, ఆమె దాదాపు నెలన్నర గర్భవతి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!