Mudragada Padmanabham: పవన్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలని ముద్రగడ పద్మనాభం అన్నారు. అధికారం కోసం ఒక పార్టీ అధినేత మీద దాడి చేయడం మంచిదా ప్రతిపక్షాలు ఆలోచించాలన్నారు. హత్యా ప్రయత్నాలు ఎంతవరకు న్యాయమని.. మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేయడం సాంప్రదాయమా అంటూ ప్రశ్నించారు. దాడి చేయడం సిగ్గుచేటు అని, అటువంటి వారిని క్షమించకూడదన్నారు.
Read Also: Purandeswari: సీఎం జగన్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది..
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నానన్నారు. సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని పేర్కొన్నారు. పిఠాపురంలో హీరోని తన్నీ తరిమేయాలని.. అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారు అని ముద్రగడ వ్యాఖ్యానించారు. షూటింగ్‌లు చేయడానికి ఎమ్మెల్యే పదవి కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. కష్టం వస్తే షూటింగ్‌లకు వచ్చి చెప్పాలా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ముఖానికి రంగు వేసుకుని తైతక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారన్నారు. పెద్దలు పిల్లల్ని కంట్రోల్‌లో పెట్టాలన్నారు. 2,30,000 ఓట్లు ఉంటే మూడు లక్షలు మెజారిటీతో గెలుస్తానంటున్నాడని ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!